Singer Mangli Birthday Party - భారీగా మందు, డ్రగ్స్. వైద్య పరీక్షల్లో పాజిటివ్ | Filmibeat Telugu

Singer Mangli Birthday Party - భారీగా మందు, డ్రగ్స్. వైద్య పరీక్షల్లో పాజిటివ్ | Filmibeat Telugu

Singer Mangli Birthday Party - భారీగా మందు, డ్రగ్స్. వైద్య పరీక్షల్లో పాజిటివ్ | Filmibeat Telugu br br టాలీవుడ్ సింగర్ మంగ్లీ పుట్టినరోజు వేడుకలు ఇప్పుడు వివాదానికి దారి తీశాయి. చేవెళ్లలోని త్రిపుర రిసార్టులో మంగళవారం రాత్రి జరిగిన మంగ్లీ బర్త్ డే సెలబ్రేషన్లలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి.. భారీగా గంజాయి, విదేశీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ పార్టీలో పాల్గొన్న పలువురికి చేసిన వైద్య పరీక్షలలో డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. br br According to the reports, Chevella Police conducted a raid at Tripura Resort last night upon receiving a tip-off, where Mangli's birthday bash was being held. It was reported that the party was conducted without prior permission, foreign liquor was served illegally. br br #SingerMangli br #SingerMangliBirthdayParty br #mangliarrest br #tripuraresort br #SingerManglisongsbr br Also Readbr br సింగర్ మంగ్లీ పార్టీపై పోలీసుల దాడి.. పలువురికి డ్రగ్స్ పరీక్షలు.. నిర్మాత అరెస్ట్ :: br Singer Mangli: సింగర్ మంగ్లీ కారు ప్రమాదంలో బిగ్ ట్విస్ట్.. పోలీసుల ఎంట్రీతో అసలు విషయం వెలుగులోకి! :: br Singer Mangli: సింగర్ మంగ్లీకి యాక్సిడెంట్.. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే! :: br br br ~PR.358~ED.


User: Filmibeat Telugu

Views: 23

Uploaded: 2025-06-11

Duration: 01:11