International Yoga Day 2025 - యోగాసనాలతో సినీ , రాజకీయ ప్రముఖల సందడి | Oneindia Telugu

International Yoga Day 2025 - యోగాసనాలతో సినీ , రాజకీయ ప్రముఖల సందడి | Oneindia Telugu

International Yoga Day 2025 br - అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కౌంట్‌డౌన్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ, ఎంపీ ఈటల రాజేందర్, భాజపా నేత ఖుష్బూ, సినీనటులు సాయి దుర్గాతేజ్‌, తేజా సజ్జ, మీనాక్షి చౌదరి, కుష్బు తదితరులు పాల్గొన్నారు. br br br International Yoga Day 2025 - Celebrate International Yoga Day 2025 with us from Hyderabad’s Lal Bahadur Stadium! Watch highlights from the special Yoga Countdown event led by Union Minister G. Kishan Reddy. The event featured esteemed guests including former Vice President M. Venkaiah Naidu, Telangana Governor JishnuDev Varma, MP Etela Rajender, BJP leader Khushboo, and popular actors Sai Dharam Tej, Teja Sajja, Meenakshi Chaudhary. br br br #InternationalYogaDay br #InternationalYogaDay2025 br #YogaCountdown br #HyderabadYoga br #KishanReddy br #YogaDay2025 br #Telangana br #YogaWithModi br #OneEarthOneHealth br ##bjptelanganabr br Also Readbr br Yoga Day: యోగాంధ్ర వేడుకలకు సర్వం సిద్దం.. ప్రధాని షెడ్యూల్ ఇదే ! :: br నేడు విశాఖకు ఏపీ సీఎం చంద్రబాబు.. కారణం అదే ! :: br జోరుగా `యోగాంధ్ర`..!! :: br br br ~PR.358~ED.398~HT.


User: Oneindia Telugu

Views: 85

Uploaded: 2025-06-20

Duration: 08:01

Your Page Title