కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ అద్భుతం | Sharath Kumar Speech | Kannappa | Manchu Vishnu | Asianet

కన్నప్పలో ప్రభాస్ క్యారెక్టర్ అద్భుతం | Sharath Kumar Speech | Kannappa | Manchu Vishnu | Asianet

శివ భక్తుడు కన్నప్ప జీవిత చరిత్రపై రూపొందిన చిత్రం కన్నప్ప. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహించారు. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించగా.. ప్రభాస్, శరత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. జూన్ 27న థియేటర్లలో ఈ సినిమా విడుదల సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శరత్ కుమార్ మాట్లాడారు. br br #kannappa #manchuvishnu #mohanbabu #prabhas #sharathkumar #tollywood #telugumovies #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 3

Uploaded: 2025-06-22

Duration: 09:06

Your Page Title