అక్కడి రైతులు పంటలు వేసేందుకు భయపడుతున్నారు - వర్షాలు లేక మాత్రం కాదు

అక్కడి రైతులు పంటలు వేసేందుకు భయపడుతున్నారు - వర్షాలు లేక మాత్రం కాదు

నారాయణపేట జిల్లాలోని పలు మండలాల్లో రైతులకు జింకల సమస్య - మొలకెత్తిన పత్తి మొక్కల్ని తినేస్తున్న జింకలు - వేసిన పంట చేతికందని పరిస్థితి - మూడు సార్లు విత్తనాలు నాటాల్సిన దుస్థితి

User: ETVBHARAT

Views: 480

Uploaded: 2025-06-24

Duration: 04:03