MLC Kavitha: ఆంధ్ర బిర్యానీపై సెటైర్లు వేసిన ఎమ్మెల్సీ కవిత! | Oneindia Telugu

MLC Kavitha: ఆంధ్ర బిర్యానీపై సెటైర్లు వేసిన ఎమ్మెల్సీ కవిత! | Oneindia Telugu

ఎమ్మెల్సీ, జాగృతి అధినేత కవిత ఆంధ్ర బిర్యానీపై సెంటైర్లు వేశారు. కాగా కొద్ది రోజుల నుంచి కవిత వేరే పార్టీ పెడతారంటూ వార్తలు వస్తున్నాయి. అంతే కాదు కవిత తన సొంత పార్టీ వారిపై అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె ఈ మధ్యే కొత్త జాగృతి కార్యాలయం బంజారాహిల్స్ లో ఏర్పాటు చేశారు. ఈ మధ్య ఆమె రోజు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. బనకచర్ల ప్రాజెక్టుపై కవిత మాట్లాడారు. సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి భేటీ అనంతరం ఈ ప్రాజెక్టుకు ముందుకు కదిలిందన్నారు. br #mlckavitha br #andra br #ap br br br Also Readbr br కన్నీళ్లు పెట్టుకున్న పవన్, లోకేశ్.. వీడియో వైరల్ :: br ఏపీ టెన్త్ క్లాస్ పరీక్ష ఫలితాల్లో అరుదైన రికార్డు..


User: Oneindia Telugu

Views: 33

Uploaded: 2025-06-26

Duration: 01:48

Your Page Title