Annadata Sukhibhava Starts ! 2 Times Money Deposit | Full Details Inside! | Oneindia Telugu

Annadata Sukhibhava Starts ! 2 Times Money Deposit | Full Details Inside! | Oneindia Telugu

ఏపీలో కూటమి సర్కార్ మరో కీలక సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు సిద్దమైంది. ఏడాదిగా రైతులు ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవ పథకం అమలు కోసం ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇవాళ అధికారులు కీలక వివరాలను వెల్లడించారు. ఈ పథకం ఎప్పుడు అమలయ్యే అవకాశం ఉంది, పథకానికి అర్హులు ఆన్ లైన్ లో స్టేటస్ ఎలా చూసుకోవాలి, ఎంత మొత్తం విడుదల కాబోతోందన్న వివరాలను ప్రకటించారు. br br అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బుల్ని రెండు విడతల్లో రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ నెలలో, 2026 జనవరిలో రెండు విడతలుగా వీటిని విడుదల చేస్తారు. సొంత భూమి కలిగిన పట్టాదారులు, ఇనాం భూములు, అసైన్డ్ భూముల రైతులను కూడా ఈ పథకాికి అర్హులుగా గుర్తించినట్లు వ్యవసాయశాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు తెలిపారు. వెబ్ ల్యాండ్ లో ఆధార్ జత చేయకపోయినా, వివరాలు తప్పుగా ఉన్న రైతులు రెవెన్యూ అధికారిని సంప్రదించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. br br br Breaking Update for Andhra Pradesh Farmers! The AP coalition government is all set to fulfill another Super Six promise — the long-awaited Annadata Sukhibhava Scheme is finally moving forward! br br br In a major announcement today, officials revealed: br ✅ When the scheme will be implemented br ✅ Who is eligible (patta, inam, and assigned landholders) br ✅ How much amount will be credited br ✅ How to check your status online br ✅ What to do if Aadhaar or land records are incorrect br br 💸 Payment Schedule: br 🔹 1st Phase: October 2025 br 🔹 2nd Phase: January 2026 br br Agriculture Director Delhi Rao clarified that farmers who haven’t linked Aadhaar to Webland or have data issues must contact revenue officers to resolve it. br br 📌 Watch full video for complete details and step-by-step guide on checking your eligibility! br br #AnnadataSukhibhava #APGovt2025 #FarmersScheme #AndhraPradeshNews #APRythuNews #RythuBandhu #YojanaUpdates #CMRevanthReddy #APFarmersSupport #AndhraPolitics #FarmersWelfarebr br Also Readbr br చంద్రబాబును పిలిచి హైదరాబాదీ బిర్యానీ పెట్టి ఆ పని చేసిన సీఎం రేవంత్! :: br అప్పులకెళ్లిన ఏపీ ప్రభుత్వం- ఈ సారి? :: br పోలా.. అద్దిరిపోలా: క్యాడర్‌కు `కిక్` :: br br br ~PR.358~HT.286~CA.


User: Oneindia Telugu

Views: 1.5K

Uploaded: 2025-06-28

Duration: 01:54

Your Page Title