Hydra : లక్షలు కట్టినా ఇది.. చెరువు భూమి అని అంటున్నారు! | Oneindia Telugu

Hydra : లక్షలు కట్టినా ఇది.. చెరువు భూమి అని అంటున్నారు! | Oneindia Telugu

హైదరాబాద్ మాదాపూర్ లోని సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. అంతేకాకుండా చెరువును కబ్జాకు గురికాకుండా ఉండేందుకు చుట్టూ ప్రహారీ నిర్మిస్తోంది. ఇలా చేయడం వల్ల చెరువు కబ్జాకు గురి కాదని హైడ్రా అధికారులు చెబుతున్నారు. కాగా హైదరాబాద్ లోని చెరువులను, ప్రభుత్వ పార్కులను రక్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగానే సున్నం చెరువు చుట్టూ ఉన్న అక్రమ కట్టడాలను తొలగించింది. అయితే ఇందులో పేదవారు ఉన్నారు. వారు ఇప్పుడు దిక్కుతోచన స్థితిలో ఉన్నారు. తమకు ఇందిరమ్మ ఇళ్లు ఇప్పించాలని కోరుతున్నారు. br #hydra br #hyderabad br #sunnamcheruvubr br Also Readbr br పటాన్‌చెరులో భారీ పేలుడు.. 10 మంది మృతి, ఇంకా పెరిగే ఛాన్స్..? :: br మాదాపూర్ సున్నం చెరువు వద్ద హైడ్రా కూల్చివేతలు..


User: Oneindia Telugu

Views: 193

Uploaded: 2025-06-30

Duration: 10:10