Hyderabad: రోడ్డుపైకి భారీగా చేరిన వరద నీరు.. వాహనదారుల అవస్థలు..! | Oneindia Telugu

Hyderabad: రోడ్డుపైకి భారీగా చేరిన వరద నీరు.. వాహనదారుల అవస్థలు..! | Oneindia Telugu

It rained in many places in Hyderabad from Monday evening to night. Light to moderate rain fell. However, even a small amount of rain caused heavy flood water to reach the roads. A large amount of water has accumulated in front of KBR Park. Due to this, motorists are facing serious problems. Roads in Begambazar, Kothi, Sultan Bazaar, Abids, Basheer Bagh, Nampally, Liberty, Himayat Nagar, Narayanaguda, Lakdikapul, Khairatabad, Tank Bund and other areas of the city were flooded. It is raining in Secunderabad, Boynpally, Tirumalagiri, Alwal, Bollaram Paradise, Chilakalguda, Begumpet and other areas. Traffic was disrupted in many places. Drainages in the colonies overflowed with rainwater. br హైదరాబాద్ లో సోమవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు చోట్ల వర్షం కురిసింది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. అయితే చిన్నపాటి వర్షానికే రోడ్లపైకి భారీగా వరద నీరు చేరింది. కేబీఆర్ పార్కు ముందు భారీ ఎత్తున నీరు నిలిచిపోయింది. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. నగరంలోని బేగంబజార్, కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, బషీర్ బాగ్, నాంపల్లి, లిబర్టీ, హిమాయత్ నగర్, నారాయణ గూడ, లక్డీకాపుల్, ఖైరతాబాద్, ట్యాంక్ బండ్ తదితర ప్రాంతాల్లో రహదారులు జలమయమయ్యాయి. సికింద్రాబాద్ బోయిన్ పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం ప్యారడైజ్ చిలకలగూడ బేగంపేట ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. కాలనీలలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగిపొర్లాయి. br #rains br #hyderabadrains br #cmrevanthreddy br br br Also Readbr br చార్ ధామ్ యాత్రకు బ్రేక్.. ఉత్తర కాశీలో క్లౌడ్ బరస్ట్, 9మంది గల్లంతు :: br ఏపీలో మూడురోజులు వర్షాలు.. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దు.. హెచ్చరిక! :: br జులై 1వ తేదీవరకు వర్షాలే..


User: Oneindia Telugu

Views: 25

Uploaded: 2025-07-01

Duration: 02:24

Your Page Title