పుష్ప సినిమా, ఆ హీరో పవన్ కళ్యాణ్‌కు నచ్చరు: అంబటి రాంబాబు | YSRCP vs Janasena | Asianet News Telugu

పుష్ప సినిమా, ఆ హీరో పవన్ కళ్యాణ్‌కు నచ్చరు: అంబటి రాంబాబు | YSRCP vs Janasena | Asianet News Telugu

కూటమి నేతల తాటాకు చప్పుళ్లకు భయపడబోమని మాజీ మంత్రి అంబటి రాంబాబు హెచ్చరించారు. ‘పుష్ప సినిమా అన్నా, ఆ సినిమాలోని హీరో అన్నా పవన్ కళ్యాణ్‌కు నచ్చదన్నారు. అందుకే ఆ సినిమాలోని డైలాగులు పోస్టర్ వేసిన యువకుడిపై కేసులు పెట్టి అరెస్టు చేయించారని ఆరోపించారు. br br #ambatirambabu #pawankalyan #pushpa #ysrcp #janasena #appolitics #andhrapradesh #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 1

Uploaded: 2025-07-04

Duration: 12:24

Your Page Title