కడుపు నొప్పికి RMP ఇంజెక్షన్​ - నురుగలు కక్కుతూ యువకుడి మృతి!

కడుపు నొప్పికి RMP ఇంజెక్షన్​ - నురుగలు కక్కుతూ యువకుడి మృతి!

మంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్​లో వైద్యం వికటించి యువకుడి మృతి - కడుపు నొప్పి రావడంతో మందులు, ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్​ఎంపీ డాక్టర్​ - నోటిలో నురగలు వచ్చి మృతి చెందిన యువకుడు

User: ETVBHARAT

Views: 10

Uploaded: 2025-07-05

Duration: 01:26