MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో వాస్తు మార్పులు! | Oneindia Telugu

MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత ఇంట్లో వాస్తు మార్పులు! | Oneindia Telugu

Telangana Jagruti President and MLC Kavitha is making changes in her house. Some changes are being made in front of Kavitha's house located in Nandi Nagar, Banja Hills, Hyderabad. A main gate is being set up opposite the main entrance. Earlier, the main gate was a little to the side. Now it is being changed. Kavitha recently opened a new Jagruti office next to her house. Since then, she has been organizing many programs. br తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత తన ఇంట్లో మార్పులు చేస్తున్నారు. హైదరాబాద్ బంజాహిల్స్ లోని నంది నగర్ లో ఉన్న కవిత ఇంటి ముందు కొన్ని మార్పులు చేస్తున్నారు. ప్రధాన ద్వారం ఎదురుగా మెయిన్ గేట్ ఏర్పాటు చేస్తున్నారు. గతంలో మెయిన్ గేట్ కాస్త పక్కకు ఉండేది. ఇప్పుడు దాన్ని మారుస్తున్నారు. కవిత ఈ మధ్యే తన ఇంటి పక్కన కొత్త జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అప్పటి నుంచి పలు కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే కవిత తన ఇంట్లో వచ్చిన నుంచి ఇబ్బందులు పడుతున్నారు. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ అయి కొన్ని రోజులు జైలులో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో వాస్తు మార్పులు చేపట్టాలని నిర్ణయించారు. కాగా కవిత కొత్త పార్టీ పెడతారని ప్రచారం కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీతో సంబంధం లేకుండా ఆమె తన కార్యకలాపాలని కొనసాగిస్తున్నారు. br #mlckavitha br #brs br #kcr br br br Also Readbr br ఎప్పటికైనా సీఎం అవుతా.. కవిత సంచలన వ్యాఖ్యలు :: br నేను కష్టాల్లో ఉన్నప్పుడు వాడే అండగా ఉన్నాడు..కన్నీళ్లు పెట్టుకున్న కవిత :: br కేసీఆర్‌కు తీవ్ర అనారోగ్యం..


User: Oneindia Telugu

Views: 44

Uploaded: 2025-07-07

Duration: 01:58

Your Page Title