స్టార్ హీరోలంతా YS Jagan వైపే ? | YS Jagan Tour Creates Political Buzz in AP | Oneindia Telugu

స్టార్ హీరోలంతా YS Jagan వైపే ? | YS Jagan Tour Creates Political Buzz in AP | Oneindia Telugu

జగన్ సభలకు జనాలు తలరిస్తారో లేక తోలుకు వస్తారో ఆ పార్టీ ఇష్టం. వారి మానాన వారిని వదిలేస్తే అపుడు అది వైసీపీ సొంత రాజకీయ బాధ అవుతుంది. కానీ దానిని హైలెట్ చేసి చూపించడం వల్ల జనాల ద్రుష్టి ఆ పర్యటనపై పడటంతో అనవసరంగా పబ్లిసిటీ ఇస్తున్నారు అనే వాళ్లు లేకపోలేదు.దీనిని అవకాశంగా తీసుకుంటున్న వైసీపీ సినిమా గ్లామ్మర్ ను తమ సభలకు యాడ్ చేసి మరింత ఆకర్శించే ప్రయత్నం చేస్తోంది. మొత్తానికి 11 సీట్లకే వైసీపీని పరిమితం చేశామని చెబుతూనే గత ఏడాదిగా కూటమి పెద్దలు అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు విధానాల కారణంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తారా అన్న చర్చకు దారితీసే ప్రమాదం లేకపోలేదు.మరి కూటమి పెద్దలు ఈ విషయంలో కాస్త జాగ్రత్త వహిస్తే మంచిదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి br br AP politics just took a dramatic turn as YS Jagan Mohan Reddy’s district tours are making headlines not only for the crowd pull but for an unexpected twist — Tollywood star power! br br During YSRCP rallies, placards featuring mega stars like: br 🌟 Allu Arjun br 🌟 Jr NTR br 🌟 Mahesh Babu br 🌟 Prabhas br br ...have been spotted, flaunting their iconic dialogues and posters. These visuals have set off a wave of speculation — br 🤔 Are these stars indirectly backing YS Jagan? br 🤔 Is this a clever YSRCP strategy or organic fan hype? br br Meanwhile, heavy police restrictions, controlled entry, and tight security around Jagan’s rallies are raising political temperatures even higher. br br 💥 This video breaks down: br br The Tollywood placard trend at political rallies br br Fan theories vs political strategies br br What this could mean for the 2029 AP elections br br 🎥 Watch the full story now — only on Filmibeat Telugu br br 👍 Like | 💬 Comment | 🔔 Subscribe for more Telugu political buzz! br br #YSJagan #YSRCP #AndhraPradeshPolitics #JaganTour #AlluArjun #JrNTR #MaheshBabu #Prabhas #PoliticalNews #APNews #YSJagan2025 #TeluguPolitics #YSRCPCampaignbr br Also Readbr br జగన్ పాదయాత్ర ఎప్పుడో వెల్లడించిన పేర్ని నాని- రూట్ మ్యాప్ ఇలా :: br రైతులు రౌడీలు, దొంగల్లా కనిపిస్తున్నారా? :: br జగన్ టూర్ లో మారిన పోలీసు వ్యూహం ? ప్రభుత్వం అక్కడ సక్సెస్ ? :: br br br ~PR.358~ED.398~CA.43~PR.


User: Oneindia Telugu

Views: 125

Uploaded: 2025-07-10

Duration: 04:10

Your Page Title