Rozgar Mela: 51 వేల మందికి ఉద్యోగాలు.. పత్రాలు అందించిన ప్రధాని! | Oneindia Telugu

Rozgar Mela: 51 వేల మందికి ఉద్యోగాలు.. పత్రాలు అందించిన ప్రధాని! | Oneindia Telugu

Prime Minister Narendra Modi on Saturday distributed appointment letters to 51,000 new job seekers in central government departments and ministries. The letters were distributed at the Rozgar Mela program. The Prime Minister addressed the new hires through video conferencing. br ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం కేంద్ర ప్రభుత్వ విభాగాలు, మంత్రిత్వ శాఖలలో కొత్తగా ఉద్యోగాలు సాధించిన 51,000 మందికి నియామక లేఖలను పంపిణీ చేశారు. రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో లేటర్లు ఇచ్చారు. ప్రధానమంత్రి వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా నియామకం పొందిన వారిని ఉద్దేశించి ప్రసంగించారు. సికింద్రాబాద్ లో జరిగి రోజ్‌గార్ మేళా కేంద్ర బొగ్గు గనులు శాఖ మంత్రి జీ కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు అందించారు. నియామకాలు పొందిన విభాగాల్లో రైల్వేలు, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కార్మిక, ఉపాధి, తపాలా శాఖ వంటి మంత్రిత్వ శాఖలు ఉన్నాయి. సిల్క్ నేర్చుకుంటే ఎక్కడి వెళ్లినా ఉపాధి లభిస్తుందని కిషన్ రెడ్డి అన్నారు. ప్రపంచమంతా భారత్ వైపు చూస్తుందన్నారు. br #pmnarendramodi br #rozgarmela br #kishanredy br br br Also Readbr br T బీజేపీ అధ్యక్షుడిగా.. ఏకగ్రీవమే - ఢిల్లీ మార్క్ నిర్ణయం..!? :: br పిలిస్తే బీజేపీలోకి చిరంజీవి.. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సంచలనం! :: br బీజేపీ `మిత్రుడి` ఫొటో షేర్ చేసిన జగన్..


User: Oneindia Telugu

Views: 11

Uploaded: 2025-07-12

Duration: 02:17

Your Page Title