Weather Update: అన్నదాతలకు శుభవార్త.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! | Oneindia Telugu

Weather Update: అన్నదాతలకు శుభవార్త.. ఆ జిల్లాల్లో భారీ వర్షాలు..! | Oneindia Telugu

The Meteorological Department has good news for farmers. It has said that there is a possibility of heavy rains in Telangana from July 17. The weather will be normal from July 14 to 16. The situation is expected to change from the 17th. It has been said that there is a possibility of rains especially in North Telangana, Central and South Telangana. Weather Update. br రైతులకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. జూలై 17 నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. జూలై 14 నుంచి 16 వరకు వాతావరణం సాధారణంగా ఉంటుందని.. 17 తేదీ నుంచి పరిస్థితి మారుతుందని అంచనా వేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, మధ్య, దక్షిణ తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో కాస్త ఉష్టోగ్రతలు పెరిగాయని.. ఇవి క్రమంగా తగ్గుముఖం పడతాయని వివరించింది. రుతుపవనాలు నెమ్మెదిగా కదులుతున్నాయి. ఉత్తర భారత దేశం వైపు కదులుతున్నాయని తెలిపింది. రెండు రోజుల తర్వాత రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు.. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు కూడా అవకాశం ఉందని పేర్కొంది. ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో వర్షాలు కురిశాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదు అయిందని ప్రకటించింది. br #weatherupdate br #rains br #telangana br br br br br Also Readbr br రెండు అల్పపీడనాలు, విశాఖలో కుండపోత- ఈ జిల్లాలకు బిగ్ అలర్ట్..!! :: br తెలంగాణలో అత్యాధునిక AI, VFX స్టూడియో.. :: br బనకచర్ల టార్గెట్ వెనుక షాకింగ్ రీజన్..? ఏపీ మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి వెల్లడి..


User: Oneindia Telugu

Views: 243

Uploaded: 2025-07-15

Duration: 02:48