జలవివాదాల పరిష్కారం దిశలో కీలక అడుగు - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఏకాభిప్రాయం

జలవివాదాల పరిష్కారం దిశలో కీలక అడుగు - ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు ఏకాభిప్రాయం

జల్‌శక్తి శాఖ మంత్రి సారథ్యంలో గంటన్నర పాటు సమావేశమైన తెలుగు రాష్ట్రాల సీఎంలు - రిజర్వాయర్ల వద్ద టెలీమెట్రీల ఏర్పాటుకు అంగీకారం - అవసరమైతే మరోసారి భేటీకి నిర్ణయం

User: ETVBHARAT

Views: 2

Uploaded: 2025-07-17

Duration: 04:36