Weather Update: వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..! | Oneindia Telugu

Weather Update: వచ్చే నాలుగు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు..! | Oneindia Telugu

The Meteorological Department has said that there will be heavy rains in Telangana for the next four days. It has been said that there is a possibility of rain in the state from July 21 to 26. The Meteorological Department has said that there is a possibility of very heavy rains especially in the next two days. It has been revealed that the rains will be due to the influence of a trough formed in the South Coastal Andhra region. Weather Update. br తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో జూలై 21 నుంచి 26 వరకు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.. ముఖ్యంగా వచ్చే రెండు రోజులు అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వచ్చే నాలుగు రోజులు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వివరించింది. కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, హనుమకొండ, ములుగు, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం పేర్కొంది. br #rains br #weatherupdate br #telanganarains br br br Also Readbr br ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: br దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: br తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..


User: Oneindia Telugu

Views: 143

Uploaded: 2025-07-21

Duration: 01:53

Your Page Title