Lashkar Bonalu: ప్రతి అమ్మాయి భద్రకాళిగా మారాలి..! | Oneindia Telugu

Lashkar Bonalu: ప్రతి అమ్మాయి భద్రకాళిగా మారాలి..! | Oneindia Telugu

br The Bonalu of Goddess Mahankali was celebrated with great pomp at Lal Darwaja Simha Vahini. Anchor Udaya Bhanu visited the goddess. Devotees thronged the temple in large numbers to offer bonalu. The surrounding areas were packed with devotees as they queued up to enter the temple. The temple authorities have set up special queue lines for devotees who come with bonalu. The temple has been decorated beautifully on the occasion of Bonalu. Lashkar Bonalu. br లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి అమ్మవారి బోనాలు ఘనంగా జరిగాయి. అమ్మవారిని యాంకర్ ఉదయ భాను దర్శించుకున్నారు. అమ్మవారికి బోనాలని సమర్పించడానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయానికి భక్తులు క్యూ కట్టడంతో పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. బోనాలతో వచ్చే భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. అమ్మవారి పాటలతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తుండటంతో అమ్మవారి దర్శనానికి గంటల సమయం పడుతోంది. br #bonalu br #anchorudayabhanu br #hyderabad br br br Also Readbr br రేపు సెలవు పై ప్రభుత్వం కీలక నిర్ణయం..!! :: br రాబోయేరోజుల్లో మహమ్మారి.. రంగంలో స్వర్ణలత భవిష్యవాణి! :: br ఉజ్జయిని మహంకాళి బోనాలు..


User: Oneindia Telugu

Views: 9

Uploaded: 2025-07-21

Duration: 03:04

Your Page Title