మద్యం కేసు నిందితులతో జగన్‌ సన్నిహితుల భేటీలు - సమగ్ర వివరాలు తెలిపిన సిట్‌

మద్యం కేసు నిందితులతో జగన్‌ సన్నిహితుల భేటీలు - సమగ్ర వివరాలు తెలిపిన సిట్‌

మిథున్‌రెడ్డి, విజయసాయిరెడ్డి, గోవిందప్ప బాలాజీల గుట్టు రట్టు చేసిన సిట్‌ - వీరి ద్వారానే జగన్‌కు ముడుపులు చేరినట్లు ఇప్పటికే స్పష్టం చేసిన సిట్‌

User: ETVBHARAT

Views: 7

Uploaded: 2025-07-22

Duration: 04:32