AP Cabinet Reshuffle Soon? | Chandrababu Unhappy with Ministers | Big Changes Expected | Oneindia

AP Cabinet Reshuffle Soon? | Chandrababu Unhappy with Ministers | Big Changes Expected | Oneindia

AP Cabinet - ఏపీ మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా కనిపిస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడి 13 నెలల పాలన పూర్తి చేసుకుంది. పలువురు మంత్రుల పని తీరు పైన ముఖ్యమంత్రి చంద్రబాబు సంతృప్తి గా లేరు. ఇదే విషయాన్ని ప్రతీ మంత్రివర్గ భేటీలో చెబుతూ వచ్చారు. పని తీరు మెరుగు పడకుంటే ఇక రోజులు లెక్కపెట్టుకోవాల్సిందేనని హెచ్చరించారు. అయినా.. కొందరు మంత్రుల తీరులో మార్పు రావటం లేదు. దీంతో, మంత్రివర్గ ప్రక్షాళనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముహూర్తం సైతం ఖరారు అయినట్లు కూటమి నేతల్లో ప్రచారం సాగుతోంది. పలు మార్లు హెచ్చరించినా పలువురు మంత్రుల తీరులో మార్పు లేకపోవటం.. రాజకీయంగా మారుతున్న సమీకరణాలు.. మంత్రుల పని తీరు ఆధారంగా ప్రక్షాళనకు సిద్దం అవుతున్నట్లు తెలుస్తోంది. ఒకే సారి ఏకంగా ఆరు నుంచి ఎనిమిది మంత్రుల వరకు మార్పు ఖాయమని చెబుతున్నారు. మరి కొందరి శాఖల మార్పు పైన కసరత్తు కొనసాగుతోంది. br br A major reshuffle in the Andhra Pradesh cabinet appears imminent. The coalition government, led by CM Chandrababu Naidu, has completed 13 months in power. br br Sources reveal that the Chief Minister is not satisfied with the performance of several ministers. He has reportedly expressed his displeasure in multiple cabinet meetings, warning ministers to improve or prepare to be replaced. br br Despite repeated warnings, some ministers have shown no improvement in their working style, prompting the CM to move ahead with a reshuffle plan. br br There is strong buzz within alliance circles that even the auspicious time for the reshuffle has been finalized. br br Political equations in the state are also shifting, and the reshuffle is likely to reflect both performance and strategic realignments. br Reports suggest that six to eight ministers might be dropped, while some departments will be reassigned. br br Stay tuned for the official announcement. br br br #APCabinet br #Chandrababu br #CabinetReshuffle br #AndhraPradesh br #TDPGovernment br #MinistersChange br #PawanKlayan br #Nagababu br #BJP br #TDP br #Janasenabr br Also Readbr br నాగబాబుకు మంత్రి పదవి పై తేల్చేసిన పవన్, వాట్ నెక్స్ట్..!! :: br AP Cabinet: ఏపీ కేబినెట్ ప్రక్షాళన ? వీరిపై వేటుకు ఛాన్స్..! సర్వే ఎక్స్ పర్ట్ అంచనా..! :: br కేబినెట్ లో మార్పులు, చంద్రబాబు హెచ్చరిక - ఆ ముగ్గురు ఔట్..!? :: br br br ~PR.358~HT.286~CA.


User: Oneindia Telugu

Views: 37

Uploaded: 2025-07-23

Duration: 02:40

Your Page Title