తెలంగాణలో కుండపోత వర్షాలు - మరో 3 రోజులు బయటకు రాకండి!

తెలంగాణలో కుండపోత వర్షాలు - మరో 3 రోజులు బయటకు రాకండి!

ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు - ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో రైతుల హర్షం - ఉమ్మడి వరంగల్​, కరీంనగర్​ జిల్లాల్లో కుండపోత

User: ETVBHARAT

Views: 928

Uploaded: 2025-07-24

Duration: 02:52