Vijay Devarakonda Lady Fans : విజయ్ విజయం కోసం వచ్చాము | Filmibeat Telugu

Vijay Devarakonda Lady Fans : విజయ్ విజయం కోసం వచ్చాము | Filmibeat Telugu

Kingdom Movie - విజయ్ దేవరకొండకు ఫ్యాన్స్ సలహాలు, ఆడియన్స్ కు నచ్చలేదంట br br br విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్ డమ్. ఈ సినిమా జులై 31న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే అక్కడికి చేరుకున్న ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కింగ్డమ్ మూవీ గురించి వారి అభిప్రాయాన్ని మీరు కూడా వినండి br br br Vijay Deverakonda’s much-awaited film "Kingdom" is all set for a grand theatrical release on July 31. br br Ahead of the big day, the pre-release event is being held at the Yusufguda Grounds in Hyderabad, and the atmosphere is absolutely electric! br br 🎉 Fans have already started gathering at the venue, creating a festive vibe filled with cheers, slogans, and celebration.


User: Filmibeat Telugu

Views: 37

Uploaded: 2025-07-28

Duration: 03:28

Your Page Title