సీఎం చంద్రబాబు తో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ

సీఎం చంద్రబాబు తో కలిసి సింగపూర్ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ

pసీఎం చంద్రబాబుతో కలిసి సింగపూర్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి నారాయణ, అమరావతి స్మార్ట్ సిటీకి మోడల్‌గా నిలిచేలా పుంగోల్ పాయింట్ కేవ్ ఎకో టౌన్‌ను పరిశీలించారు. సుస్థిర పట్టణ అభివృద్ధి, గ్రీన్ మొబిలిటీ, పబ్లిక్ హౌసింగ్‌లో అనుసరించదగిన అంశాలను అధ్యయనం చేశారు.


User: Asianet News Telugu

Views: 3

Uploaded: 2025-07-29

Duration: 05:28

Your Page Title