Tsunami Formation Explained | How Earthquakes Trigger Giant Waves? | Oneindia Exclusive

Tsunami Formation Explained | How Earthquakes Trigger Giant Waves? | Oneindia Exclusive

Tsunami Formation Explained - సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలు సృష్టించే విధ్వంసం అంతా ఇంతా కాదు. వేలల్లో, లక్షల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలూ ఉన్నాయి. ఇళ్లను కోల్పోయి నిరాశ్రయులు అయిన వారు, తల్లిదండ్రులను పోగొట్టుకుని అనాథలైన వారు ఎందరో. అంతేకాకుండా ఇలాంటి విపత్తుల వల్ల ఆర్థిక నష్టం కూడా భారీగానే వాటిల్లుతుంది. తాజాగా రష్యాలోనూ భారీ భూకంపంతో సునామీ హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సునామీలు ఎలా సంభవిస్తాయి? గతంలో వచ్చిన మేజర్ సునామీలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. br br br Ever wondered how a tsunami starts deep under the ocean? In this video, we break down the science behind tsunami formation in simple terms. From powerful undersea earthquakes to volcanic eruptions and landslides, learn what causes these massive waves and how they travel across oceans at high speeds. br br Watch till the end to understand how nature's most destructive waves begin and why coastal areas must stay alert! br br ✅ Topics Covered: br br What triggers a tsunami? br br Role of tectonic plates and earthquakes br br How tsunami waves move and grow br br Real-life examples like the 2004 Indian Ocean Tsunami br br 📌 Don’t forget to like, share, and subscribe for more educational videos! br br #TsunamiExplained #NaturalDisasters #OceanScience #GeographyFacts #Earthquake #TectonicPlates #UnderwaterVolcano #TsunamiWaves #ScienceForKids #EducationalVideobr br Also Readbr br బాక్సింగ్ డే సునామీ.. 14 దేశాలు, 2,27,000 మరణాలు :: br Tsunami:సునామీ వేళ ట్రెండింగ్‌లో టాప్ యాంకర్ ఓప్రా విన్‌ఫ్రే..ఎందుకో తెలుసా..? :: br సునామీ కల్లోలం.. 2011 నాటి విలయం పునరావృతమవుతుందా? :: br br br ~PR.358~HT.286~ED.232~CA.


User: Oneindia Telugu

Views: 18

Uploaded: 2025-07-30

Duration: 03:23

Your Page Title