Solar Eclipse : NASA Confirms No Solar Eclipse on August 2 | Social Media Hoax Explained | Oneindia

Solar Eclipse : NASA Confirms No Solar Eclipse on August 2 | Social Media Hoax Explained | Oneindia

Solar Eclipse: ఆగస్టు 2, 2025న సంభవించే సూర్యగ్రహణం భూమిని ఆరు నిమిషాల పాటు అంధకారంలోకి నెట్టివేస్తుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఫేక్‌ ప్రచారం ప్రజల్లో తీవ్ర గందరగోళానికి కారణమైంది. అయితే, ఈ వాదనలు వాస్తవంగా తప్పు. నాసా ప్రకారం అరుదైన, అసాధారణంగా, ఎక్కువ సేపు ఉండే ఈ సూర్యగ్రహణం వాస్తవానికి.. అంచనా వేయబడినప్పటికీ, ఈ సంవత్సరం అది జరగదు. ఈ శతాబ్దంలో అత్యంత పొడవైన సూర్యగ్రహణం ఆగస్టు 2, 2027న జరగనుంది. ఆ డిటెల్స్‌ ఇప్పుడు చూద్దాం… br br br Social media is abuzz with viral claims that a solar eclipse on August 2, 2025 will push Earth into complete darkness for six minutes. However, this information is completely false. br br 🚫 Fact Check: br NASA has not predicted any solar eclipse of that magnitude on August 2, 2025. br br ✅ The Truth: br br The longest solar eclipse of this century is expected to occur on August 2, 2027, not in 2025. br br The current rumors are based on misinterpreted data or fabricated narratives. br br Such misinformation can cause panic and confusion. Stay informed through verified sources like NASA and ISRO. Don’t believe every viral post you see online! br br 📡 Source: NASA Eclipse Data br 🗓️ Real Date of Longest Eclipse: August 2, 2027 br 🌍 Duration: Expected to be one of the longest in the century br br br br #SolarEclipse2025 br #EclipseHoax br #NASA br #FactCheck br #EclipseTruth br #August22025 br #Eclipse2027 br #NASAUpdatebr br Also Readbr br అరుదైన సంపూర్ణ సూర్య గ్రహణం: సుదీర్ఘ గ్రహణ కాలం- జీవితంలో ఒక్కసారే :: br ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం- అక్కడ మాత్రమే :: br ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా? :: br br br ~PR.358~CA.240~ED.


User: Oneindia Telugu

Views: 26

Uploaded: 2025-08-02

Duration: 03:24

Your Page Title