Konda Surekha కు కోర్ట్ షాక్. క్రిమినల్ కేసుకు ఆదేశం |KTR Defamation Case Verdict

Konda Surekha కు కోర్ట్ షాక్. క్రిమినల్ కేసుకు ఆదేశం |KTR Defamation Case Verdict

Konda Surekha కు కోర్ట్ షాక్. క్రిమినల్ కేసుకు ఆదేశం |KTR Defamation Case Verdict br br హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టు మంత్రి కొండా సురేఖపై కీలక తీర్పు వెలువరించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వేసిన పరువు నష్టం దావా కేసులో సురేఖపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.కోర్టు ఆదేశాల ప్రకారం, ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్, సమంత విడాకుల వంటి అంశాలపై కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు ప్రాథమికంగా నిరాధారమని భావించింది. కేటీఆర్ తరపున న్యాయవాది సిద్ధార్థ్ పోగుల సమర్పించిన వాదనలను కోర్టు సమర్థించింది. br br In a major legal development, the Nampally Court in Hyderabad has ordered the police to register a criminal case against Minister Konda Surekha. The directive comes in response to a defamation case filed by BRS Working President and former Minister K.T. Rama Rao (KTR). br br The case revolves around controversial remarks made by Konda Surekha on issues like phone tapping, drug usage, and actress Samantha’s divorce, which the court observed were prima facie baseless. br br The court accepted the arguments presented by KTR's lawyer Siddharth Pogula, stating that the allegations lacked evidence and were potentially defamatory. br br 📍 Court: Nampally Criminal Court, Hyderabad br ⚖️ Case Type: Defamation br 👥 Petitioner: K.T. Rama Rao (KTR) br 👤 Respondent: Minister Konda Surekha br 🗓️ Verdict Date: August 2025 br br Stay tuned for detailed legal insights and political reactions. br br br #KondaSurekha br #KTR br #NampallyCourt br #Samantha br #AkkineniNagarjuna br #KTRVsKondaSurekha br #DefamationCase br #TelanganaPolitics br #BRS br #Congress br #CourtVerdict br #KTRvsSurekha br br Also Readbr br సమంత కేసులో కోర్టు హాజరైన కేటీఆర్.. నిందారోపణలు నోటితో చెప్పలేనని ఆవేదన! :: br 4000 రూపాయలతో 50 కోట్లు సంపాదించిన నాగ చైతన్య.. ఆ చిట్కా ఏంటో తెలుసా? :: br 100 కోట్ల పరువు నష్టం దావా..


User: Filmibeat Telugu

Views: 35

Uploaded: 2025-08-02

Duration: 03:51

Your Page Title