MLC Kavitha: ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయించి శునకానందం పోందుతున్నారు! | Oneindia Telugu

MLC Kavitha: ఇంటి ఆడబిడ్డపై అనుచిత వ్యాఖ్యలు చేయించి శునకానందం పోందుతున్నారు! | Oneindia Telugu

MLC Kavitha made key comments. BRS leaders made targeted criticism. It is known that MLC and Telangana Jagruti president Kavitha announced that she will embark on a 72-hour hunger strike as part of the struggle for 42 percent reservation for BCs. The police refused permission for her hunger strike. It is reported that Kavitha will approach the High Court due to this. br ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలే టార్గెట్ విమర్శలు చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనలో భాగంగా 72 గంటల నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో కవిత హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. ప్రభుత్వం అడ్డుకున్నా.. ఎన్ని ఆటంకాలు సృష్టించినా 72 గంటల నిరాహార దీక్ష చేస్తానని కవిత స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించే వరకు విశ్రమించేది లేదన్నారు. br #mlckavitha br #brs br #jagruthi br br br Also Readbr br రేవంత్ 50 ట్రిప్స్.. జీరో రిజ‌ల్ట్స్..!! :: br రేషన్ కార్డ్స్ రచ్చ.. మంత్రి పొన్నం Vs ఎమ్మెల్సీ దాసోజు డైలాగ్ వార్ ! :: br ఉపఎన్నికలు ఖాయం, సిద్దంగా ఉండండి..


User: Oneindia Telugu

Views: 10

Uploaded: 2025-08-03

Duration: 02:23

Your Page Title