Telangana: ఇప్పటికీ కూడా రైతు భరోసా రాలేదు, రుణ మాఫీ కాలేదు..! | Oneindia Telugu

Telangana: ఇప్పటికీ కూడా రైతు భరోసా రాలేదు, రుణ మాఫీ కాలేదు..! | Oneindia Telugu

A person said that they have not received the farmer's guarantee yet. He said that farmers are facing difficulties after the arrival of the Revanth government. He said that there has not even been a loan waiver. He explained that the free bus scheme is of no use. He said that injustice was done to farmers even during the BRS regime. He said that the roads have also been damaged. He said that challans are being imposed on vehicles as they please. br తమకు రైతు భరోసా ఇప్పటికీ రాలేదని ఓ వ్యక్తి చెప్పారు. రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత రైతులు ఇబ్బంది పడుతున్నారు పేర్కొన్నారు. రుణ మాఫీ కూడా కాలేదని పేర్కొన్నారు. ఉచిత బస్సు పథకం వల్ల ఉపయోగం లేదని వివరించారు. బీఆర్ఎస్ పాలనలో కూడా రైతులకు అన్యాయం జరిగిందని పేర్కొన్నారు. రోడ్లు కూడా దెబ్బతిన్నాయని చెప్పారు. ఇష్టమొచ్చినట్లు వాహనాలపై చలాన్లు విధిస్తున్నారని చెప్పారు. br #cmrevanthreddy br #congress br #telangana br br br br Also Readbr br హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్.. ఇకపై రోప్ వే లో గాల్లోనే .. :: br కుంబ్లే విజన్, తెలంగాణ సంకల్పం.. లక్షన్నర మంది విద్యార్థులకు క్రీడా భవిష్యత్! :: br లోక్ సభ ఎన్నికల్లో భారీ రిగ్గింగ్..! అక్కడ లక్షన్నర ఫేక్ ఓట్లు..! రాహుల్ మరో షాక్..


User: Oneindia Telugu

Views: 20

Uploaded: 2025-08-03

Duration: 03:44

Your Page Title