'నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్​ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత నాపై మాట్లాడతారా'

'నల్గొండ జిల్లాలో బీఆర్​ఎస్​ ఓటమికి కారణమైన లిల్లీపుట్ నేత నాపై మాట్లాడతారా'

ఇంటి ఆడబిడ్డపై వ్యాఖ్యలు చేస్తే బీఆర్‌ఎస్‌ సోదరులు మాట్లాడలేదన్న కవిత - తనపై కుట్ర చేస్తుంది బీఆర్‌ఎస్‌లోని పెద్ద నాయకుడేనని సంచలన వ్యాఖ్యలు - కేసీఆర్‌కు రాసిన లేఖ బయటకు లీక్ చేసిందెవరని ప్రశ్న

User: ETVBHARAT

Views: 18

Uploaded: 2025-08-03

Duration: 01:43

Your Page Title