PM Kisan: రైతులు ఖాతాల్లో రూ.2000 జమ కాలేదా.. అయితే ఈ వీడియో మీ కోసమే..! |

PM Kisan: రైతులు ఖాతాల్లో రూ.2000 జమ కాలేదా.. అయితే ఈ వీడియో మీ కోసమే..! |

The Central Government has given good news to the farmers. Prime Minister Shri Narendra Modi released the 20th installment of the Pradhan Mantri Kisan Samman Nidhi (PM-KISAN) scheme in Varanasi on 2nd August 2025. About Rs. 20,500 crores have been deposited through Direct Benefit Transfer (DBT) to more than 9.7 crore farmers across the country. However, some farmers have not received the money. Officials say that those who have not done eKYC have not received the money. What should farmers who have not received money do..! PM Kisan. br కేంద్ర ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2025 ఆగస్టు 2న వారణాసిలో ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం 20వ విడతను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9.7 కోట్లకు పైగా రైతులకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) ద్వారా సుమారు రూ.20,500 కోట్ల జమ అయ్యాయి. అయితే కొంత మంది రైతులకు డబ్బులు జమ కాలేదు. ఈకేవైసీ చేయని వారికి డబ్బులు జమ కాలేదని అధికారులు చెబుతున్నారు. డబ్బులు రాని రైతులు ఏం చేయ్యాలంటే..! br #pmkisan br #pmkisan20thinstalment br #pmkisanekyc br br br Also Readbr br అకౌంట్ లో PM-KISAN నిధులు జమ- ఇలా చెక్ చేయండి :: br అన్నదాత సుఖీభవ నిధుల జమపై తాజా నిర్ణయం- ఆ రైతులకు ఈ సారి లేనట్లే..!! :: br పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ నిధుల జమ తేదీ ఖరారు: వీరికే దక్కేది, చెక్ చేసుకోండి..


User: Oneindia Telugu

Views: 215

Uploaded: 2025-08-03

Duration: 03:45

Your Page Title