MLC Kavitha: బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిపై జాగృతి నేతల ఆగ్రహం! | Oneindia Telugu

MLC Kavitha: బీఆర్ఎస్ నేత కార్తీక్ రెడ్డిపై జాగృతి నేతల ఆగ్రహం! | Oneindia Telugu

Jagruti leaders expressed their anger that MLA Jagadish Reddy was talking about Kavitha, the president of Telangana Jagruti and MLC. They said that Kavitha would fight for BC reservation. They questioned whether Sabita Indra Reddy's son Karthik Reddy was in the Telangana movement. They said that it was sad that a person who was not in the Telangana movement was talking about the poet. They criticized that Congress and BJP were playing dramas on the BC bill. MLC Kavitha. br తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితపై ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని జాగృతి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత బీసీ రిజర్వేషన్ కోసం పోరాటం చేస్తుందని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి కొడుకు కార్తీక్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో లేని వ్యక్తి కవి గురించి మాట్లాడడం బాధకరమన్నారు. బీసీ బిల్లుపై కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. br #mlckavitha br #jagadeeshreddy br #karthikreddy br br br Also Readbr br అతనొక లిల్లీపుట్, ఇదంతా ఆ పెద్ద నాయకుడి కుట్ర - కవిత సంచలనం..!! :: br బీఆర్ఎస్ ముఖ్య నేత పై సస్పెన్షన్ వేటు..!! :: br Venkatreddy: రేవంత్ రెడ్డి అలా అంటే తప్పే.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..


User: Oneindia Telugu

Views: 23

Uploaded: 2025-08-04

Duration: 05:32

Your Page Title