భారీ వర్షానికి ఓరుగల్లు అతలాకుతలం - చెరువుగా మారిన హనుమకొండ బస్టాండ్​, చౌరస్తా

భారీ వర్షానికి ఓరుగల్లు అతలాకుతలం - చెరువుగా మారిన హనుమకొండ బస్టాండ్​, చౌరస్తా

హనుమకొండ జిల్లాలో కురిసిన భారీ వర్షానికి స్తంభించిన జనజీవనం - లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో పలు కాలనీవాసుల ఆవేదన - నగరంలోని ముంపు ప్రాంతాలను సందర్శించిన కలెక్టర్ సత్యశారద, జీడబ్ల్యూఎంసీ కమిషనర్

User: ETVBHARAT

Views: 198

Uploaded: 2025-08-12

Duration: 02:14

Your Page Title