AP Weather Update: భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..! | Oneindia Telugu

AP Weather Update: భారీ వర్షాలతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు..! | Oneindia Telugu

AP Weather Update. Heavy rains are falling in AP. Due to this, holidays have been declared for schools in several districts. On Thursday, heavy to very heavy rains are expected in Prakasam, Palnadu, Bapatla, and Guntur districts, while heavy rains are expected in Anantapur, Kurnool, Nandyal, YSR Kadapa, Sri Potti Sri Ramulu, Nellore, Krishna, NTR, West Godavari, East Godavari, Dr. BR Ambedkar Konaseema, and Alluri Seetharama Raju districts. br ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు, అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్సార్‌ కడప, శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది. br #apweatherupdate br #rains br #cmchandrababu br br br Also Readbr br కుండపోత వర్షాలు, రెడ్ అలర్ట్ - బయటకు రావద్దు..ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: br ఇది కీలక సమయం, బీ అలర్ట్ - చంద్రబాబు ఆదేశాలు..!! :: br మరికాసేపట్లో హైదరాబాద్ లో దంచికొట్టనున్న భారీవర్షం..


User: Oneindia Telugu

Views: 22

Uploaded: 2025-08-14

Duration: 01:26

Your Page Title