KTR: కార్తీక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు..! | Oneindia Telugu

KTR: కార్తీక్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండు..! | Oneindia Telugu

There are differences in the BRS party, which is going viral on social media. A BRS woman activist responded to this news. She questioned why about KCR's family. She said that there is no need for KTR to respond to Kavitha.. she will respond herself. She said that the governance in the state is not good. She also spoke about Sabita Indra Reddy's son Karthik Reddy. Karthik Reddy said that CM Revanth Reddy must have called. br బీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వార్తలపై బీఆర్ఎస్ మహిళ కార్యకర్త స్పందించారు. కేసీఆర్ ఫ్యామిలీ గురించి ఎందుకని ప్రశ్నించారు. కవితపై కేటీఆర్ స్పందించాల్సిన అవసరం లేదని.. తామే స్పందిస్తామని అన్నారు. రాష్ట్రంలో పాలన బాగా లేదన్నారు. సబితా ఇంద్రా రెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డిపై కూడా ఆమె మాట్లాడారు. కార్తీక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేశాడు కావొచ్చని అన్నారు. br #mlckavitha br #ktr br #brs br br br Also Readbr br కేసీఆర్ తో కవిత భేటీ - కేటీఆర్ సహా ముఖ్యులకు పిలుపు, కీలక మలుపు..!! :: br కేటీఆర్ vs బండి వివాదం లో కీలక మలుపు, నెక్స్ట్ఇక..!! :: br ఇక కేరాఫ్ ఢిల్లీ, గేమ్ ఛేంజ్ - కేసీఆర్ కీలక నిర్ణయం..


User: Oneindia Telugu

Views: 50

Uploaded: 2025-08-15

Duration: 01:45

Your Page Title