కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ | Coolie Box Office Update | Nagarjuna | Rajinikanth | Filmibeat

కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ | Coolie Box Office Update | Nagarjuna | Rajinikanth | Filmibeat

కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ br రజనీ & నాగార్జున సరికొత్త చరిత్ర br br కూలీకి ఫస్ట్ డే కలెక్షన్స్ | Coolie Box Office Update | Nagarjuna | Rajinikanth br br Coolie Box Office Update 🔥 Rajinikanth & Nagarjuna Create History | First Day Collections & Records br br Coolie First Day Collections & Records: Rajinikanth and Nagarjuna starrer Coolie is shattering box office records worldwide! 🎬 Budget, pre-release business, break-even target, and Day 1 worldwide collections explained in detail. From massive advance bookings to record-breaking openings in Tamil Nadu, Telugu states, North India, and overseas, Coolie is on track to set a new benchmark. Find out how much it earned on Day 1 and what it needs for break-even. br br br కూలీ బడ్జెట్ ఎంత? ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత? బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత? తొలి రోజు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబట్టిందో చూస్తే..ఆంధ్రా, నైజాంలలో కూలీ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే సుమారు 55 కోట్ల రూపాయాల డిస్ట్రిబ్యూషన్ షేర్, 110 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాల్సి ఉందని ట్రేడ్ పండితులు విలువ కట్టారు. రజనీకాంత్ - లోకేష్ కనగరాజ్‌ల చిత్రం తొలిరోజు తమిళంలో 40 కోట్ల రూపాయలు, తెలుగులో 30 కోట్ల రూపాయలు, కర్ణాటక, కేరళ + రెస్టాఫ్ ఇండియాలో 30 కోట్లు, ఓవర్సీస్‌లో 40 కోట్ల రూపాయల చొప్పున ఫస్ట్ డే కూలీ వరల్డ్ వైడ్‌గా 140 కోట్ల రూపాయల నుంచి 160 కోట్ల రూపాయల మధ్యలో ఓపెనింగ్స్ రాబడుతుందని ట్రేడ్ పండితులు ఊహిస్తున్నారు. అదే జరిగితే రజనీకాంత్ ఖాతాలో రేర్ రికార్డ్ పడినట్లే. మరి తలైవా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మేజిక్ చేస్తాడో చూడాలి.


User: Filmibeat Telugu

Views: 94

Uploaded: 2025-08-15

Duration: 01:48