GST 2.0 Explained | Modi Govt Big Tax Reform | What Gets Cheaper & Costlier? | Oneindia Telugu

GST 2.0 Explained | Modi Govt Big Tax Reform | What Gets Cheaper & Costlier? | Oneindia Telugu

GST 2.0 : అమెరికా టారీఫ్ ల నేపథ్యంలో దేశీయంగా వస్తు, సేవల వినియోగాన్ని పెంచాలని భారత సర్కారు నిర్ణయించింది. నిత్యావసరాలపై జీఎస్టీని తగ్గిస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. ఇందుకోసం వస్తు,సేవల పన్ను (జీఎస్టీ) వ్యవస్థలో సమూల సంస్కరణలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇకపై సింపుల్‌గా 'స్టాండర్డ్' (5 శాతం), 'మెరిట్' (18 శాతం) అనే రెండు జీఎస్టీ శ్లాబ్‌లతో సరిపెట్టాలని యోచిస్తోంది. దేశంలో విక్రయమయ్యే 7 వస్తువులపై మాత్రం 40 శాతం జీఎస్టీని విధించాలని భావిస్తోంది. 12 శాతం జీఎస్టీ శ్లాబ్‌ను తొలగిస్తారని, అందులోని 99 శాతం వస్తు,సేవలను 5 శాతం శ్లాబ్‌లోకి చేరుస్తారనే అంచనాలు వెలువడుతున్నాయి. 28 శాతం శ్లాబ్‌లోని 90 శాతం వస్తు,సేవలను 18 శాతం శ్లాబ్‌లోకి తీసుకొస్తారనే టాక్ వినిపిస్తోంది. ఈ అంశాలపై సెప్టెంబరులో జరగనున్న జీఎస్టీ మండలి సమావేశాల్లో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇంతకీ జీఎస్టీ 2.0 వల్ల ఎవరికి లాభం? ఏయే వస్తు, సేవల ధరలు దిగొస్తాయి? తెలుసుకుందాం. br br br In the wake of US tariffs, the Indian government has decided to boost domestic consumption of goods and services. Prime Minister Narendra Modi announced a reduction in GST rates on essential items, with the Centre preparing for a massive restructuring of the Goods and Services Tax (GST) system. br br 🔑 Proposed GST 2.0 Structure: br br ✅ Only two main slabs – 5 (Standard) and 18 (Merit) br br ✅ 12 slab removed – 99 of goodsservices shifted to 5 br br ✅ 28 slab pruned – 90 of goodsservices shifted to 18 br br ⚠️ 7 luxurysin goods may attract 40 GST br br 📌 Final decisions will be taken in the September GST Council meeting. br br 👉 Who will benefit from GST 2.0? br 👉 Which goods & services will become cheaper? br 👉 What impact will this have on the economy? br br Stay tuned for a detailed breakdown of India’s biggest tax reform! br br br br #GST #GST2 #Modi #newGST #GSTSlabs #TaxReform #GoodsandServicesTax #IndiaEconomy #GSTCouncil #FinanceNews #ModiGovernment #GSTUpdate #TaxSlabsbr br Also Readbr br దీపావళికి మోదీ 'డబుల్' గిఫ్ట్.. ధరలు తగ్గే వస్తువులు ఇవే! :: br మోడీ దీపావళి కానుక- ఇకపై రెండు జీఎస్టీ స్లాబ్ లే..! వీటిపై మాత్రం 40 శాతం బాదుడు..! :: br మంచు విష్ణుకు భారీ షాక్..జీఎస్టీ అధికారులు దాడులు :: br br br ~PR.358~ED.232~CA.


User: Oneindia Telugu

Views: 39

Uploaded: 2025-08-16

Duration: 03:58

Your Page Title