బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - గత ప్రభుత్వం చేసిన చట్టమే మనకు అడ్డంకి : రేవంత్​ రెడ్డి

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు - గత ప్రభుత్వం చేసిన చట్టమే మనకు అడ్డంకి : రేవంత్​ రెడ్డి

ట్యాంక్‌బండ్‌ సమీపంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్​ రెడ్డి - పాపన్నగౌడ్​ చరిత్ర, స్ఫూర్తిని, కోటను చారిత్రక కట్టడాలుగా తీర్చిదిద్దాలని నిర్ణయించినట్లు వెల్లడి

User: ETVBHARAT

Views: 8

Uploaded: 2025-08-18

Duration: 03:48

Your Page Title