తాడిపత్రిలో జేసీ Vs పెద్దారెడ్డి - ఉదయం నుంచి టెన్షన్​ వాతావరణం

తాడిపత్రిలో జేసీ Vs పెద్దారెడ్డి - ఉదయం నుంచి టెన్షన్​ వాతావరణం

ఒకేరోజు జేసీ ప్రభాకర్‌రెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి పర్యటనలతో తాడిపత్రిలో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు - 750 మంది పోలీసులతో భారీగా మెహరింపు - నాటకీయ పరిణామాల మధ్య కేతిరెడ్డిని కారులో తీసుకెళ్లిన పోలీసులు

User: ETVBHARAT

Views: 24

Uploaded: 2025-08-18

Duration: 01:08