ఉపరాష్ట్రపతి ఎన్నిక - కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలుస్తా :సీఎం రేవంత్ రెడ్డి

ఉపరాష్ట్రపతి ఎన్నిక - కేసీఆర్‌ అపాయింట్‌మెంట్‌ ఇస్తే కలుస్తా :సీఎం రేవంత్ రెడ్డి

ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని ప్రకటించడం హర్షణీయమన్న సీఎం రేవంత్ - జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిని గెలిపించాల్సిన బాధ్యత ప్రతి తెలుగువాడిపై ఉందని వ్యాఖ్య - రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీఏ దుర్వినియోగం చేస్తోందని విమర్శ

User: ETVBHARAT

Views: 0

Uploaded: 2025-08-19

Duration: 02:12

Your Page Title