కూకట్​పల్లి బాలిక హత్య కేసు - క్రికెట్​ బ్యాట్​ కోసం చంపేశాడు : సైబరాబాద్​ సీపీ

కూకట్​పల్లి బాలిక హత్య కేసు - క్రికెట్​ బ్యాట్​ కోసం చంపేశాడు : సైబరాబాద్​ సీపీ

కూకట్​పల్లి బాలిక మర్డర్​ కేసులో సంచలన విషయాలు - బాలికను హత్య చేసిన సమీపంలోని బాలుడు - కేసు వివరాలను వెల్లడించిన పోలీసులు - కూకట్​పల్లి పీఎస్​ ముందు బాలిక తల్లిదండ్రులు ధర్నా

User: ETVBHARAT

Views: 12

Uploaded: 2025-08-23

Duration: 02:16