Bathukamma, Dasara Holidays: బతుకమ్మ, దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే! | Oneindia Telugu

Bathukamma, Dasara Holidays: బతుకమ్మ, దసరా సెలవులు ఎప్పటి నుంచి అంటే! | Oneindia Telugu

Bathukamma, Dasara Holidays. Dussehra and Bathukamma holidays have been declared for students in Telangana. Students will get 13 consecutive days of holidays. According to the academic calendar released by the Telangana government, Dussehra holidays have been declared for all government and private schools from September 21 to October 3. Education sources have revealed that these holidays are being given in the backdrop of Bathukamma and Dussehra festivals. After these holidays, schools will resume on October 4. br తెలంగాణలోని విద్యార్థులకు దసరా, బతుకమ్మ సెలవులు ప్రకటించారు. విద్యార్థులకు వరుసగా 13 రోజుల పాటు సెలవులు లభించనున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 3 వరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవులు ప్రకటించారు. ఈ సెలవులను బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇస్తున్నట్లు విద్యాశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సెలవుల తర్వాత పాఠశాలలు తిరిగి అక్టోబర్ 4న ప్రారంభమవుతాయి. br #dussehraholidays br #bathukammaholidays br #holidays br br br Also Readbr br ‘స్పెషల్’ ఎఫెక్ట్: ఆర్టీసీకి భారీగా ఆదాయం, ఎన్ని వందల కోట్లంటే? :: br CM Revanth Reddy: గంటలు క్షణాల్లా గడిచిపోయాయి.. అనుబంధాలు శాశ్వతమై మిగిలాయి.. రేవంత్ ఎమోషనల్ పోస్ట్..! :: br ద‌స‌రా న‌వ‌రాత్రుల వేళ అద్భుతం.. ఈ ఆల‌యంలో అమ్మ‌వారికి చెమ‌ట‌లు..


User: Oneindia Telugu

Views: 138

Uploaded: 2025-08-25

Duration: 01:45

Your Page Title