ట్రాఫిక్‌కు 'అస్త్రం'​తో చెక్‌ - ప్రతి 15 నిమిషాలకోసారి మొబైల్ అలర్ట్​

ట్రాఫిక్‌కు 'అస్త్రం'​తో చెక్‌ - ప్రతి 15 నిమిషాలకోసారి మొబైల్ అలర్ట్​

అస్త్రం యాప్‌తో తీరనున్న ట్రాఫిక్‌ కష్టాలు - త్వరలో అస్త్రం యాప్‌ను ప్రారంభించనున్న విజయవాడ పోలీసులు - యాప్‌లో నగర ట్రాఫిక్‌, రైళ్లు, బస్సులు, ట్రాఫిక్‌ మళ్లింపు, గ్రీన్‌ ఛానల్‌ వివరాలు

User: ETVBHARAT

Views: 4

Uploaded: 2025-09-01

Duration: 02:16