Wines Bandh : మందు బాబులకు బిగ్ అలర్ట్. వైన్స్ బంద్ | Ganesh Immersion 2025 | Oneindia Telugu

Wines Bandh : మందు బాబులకు బిగ్ అలర్ట్. వైన్స్ బంద్ | Ganesh Immersion 2025 | Oneindia Telugu

తెలంగాణలోని మందు బాబులకు బిగ్ అలర్ట్. వినాయక నిమజ్జనం నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం షాపులు మూసివేయాలని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అయితే స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్ లకు ఈ బంద్ నుంచి మినహాయింపు ఇచ్చారు. అటు ఆదిలాబాద్ లో ఈ నెల 4 నుంచి 6 తేదీల్లో ప్రాంతాల వారీగా వైన్స్ మూసివేయాలని స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితోపాటు పలు జిల్లాల్లో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలని కలెక్టర్లు ప్రకటన విడుదల చేశారు. br br In view of Ganesh immersion celebrations, the Telangana Excise Department has ordered the closure of liquor shops in Hyderabad from September 6 (6 AM) to September 7 (6 PM). br br 👉 Star hotels & registered clubs are exempted. br 👉 In Adilabad, wine shops will be closed between September 4–6 depending on the area. br 👉 In Peddapalli & other districts, shops will remain closed on September 5. br br Stay tuned for more Telangana latest news, Hyderabad updates, and festival alerts. br Don’t forget to Like, Share & Subscribe for instant updates. 🔔 br br br #WinesBandh #GaneshImmersion2025 #LiquorShopsClosed #TelanganaExcise #HyderabadGaneshNimajjanam #GaneshNimajjanam2025 #Adilabad #Peddapalli #khairatabadGanesh2025 #khairatabadGaneshImmersion2025 #OneindiaTelugu #oneindia #OIUpdatesbr br ~HT.286~PR.358~CA.


User: Oneindia Telugu

Views: 59

Uploaded: 2025-09-03

Duration: 01:27

Your Page Title