Next Gen GST Reforms : సిగరెట్లు, మందుపై ఇంకా రేట్లు పెంచండి | Public Opinion on GST | Oneindia

Next Gen GST Reforms : సిగరెట్లు, మందుపై ఇంకా రేట్లు పెంచండి | Public Opinion on GST | Oneindia

జీఎస్టీలో 12, 28 స్లాబులు తొలగించాలని.. 5, 18 స్లాబులే కొనసాగించాలని కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన.. 56వ జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం నిర్వహించారు. పన్ను రేట్లపై రాష్ట్రాలు, కేంద్రం విస్తృతంగా చర్చించిన తర్వాత ఈ విధంగా ప్రకటించారు. అయితే జీఎస్టీలో మార్పులపై సాధారణ ప్రజలు ఏమంటున్నారు. ఏఏ వస్తువులపై ధరలు తగ్గించాలని కోరుకుంటున్నారు? సిగరెట్లు, మద్యంపై వారి అభిప్రాయం, విద్య వైద్యంపై సామాన్యుడి మనోగతం ఎలా ఉందో చూడండి br br br Big GST Decision from the Centre! 🚨 br br In the 56th GST Council meeting chaired by Finance Minister Nirmala Sitharaman, the government has decided to abolish 12 & 28 slabs, continuing only 5 and 18 slabs. br br But what does the common man think about these changes? br 👉 Which items do people want cheaper under GST? br 👉 What’s their opinion on cigarettes and liquor taxes? br 👉 What do they expect for education and healthcare? br br Watch this video for the full public reaction and demands after the latest GST announcement. br br br #GST2.0 #GSTPublicVoice #GSTReactions #GST2025Feedback #GSTPublicView #CommonManGST #PriceVsGST #GSTBuzz #GSTDebate #GSTOnSmokers #WineShopTalk #GSTOpinion #GSTImpact #VoiceOfPeople #GSTSlabs #GSTHike #PublicOnGST #GSTConfusionbr br Also Readbr br రాహుల్ 9 ఏళ్ల నాటి డిమాండ్ ను నెరవేర్చిన మోడీ..! పాత ట్వీట్ల వైరల్..! :: br సామాన్యులకు గుడ్ న్యూస్: దీపావళికి ముందు చౌకగా టీవీ, ఏసీలు.. ఎంత తగ్గుతాయో తెలుసుకోండి! :: br లగ్జరీ కార్ల ప్రియులకు గుడ్‌న్యూస్! :: br br br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 73

Uploaded: 2025-09-04

Duration: 03:16

Your Page Title