Free Bus పై మగవాళ్ల రియాక్షన్, ఆ పార్టీకి 3 సీట్లే | Mens Reaction on free bus| Oneindia Telugu

Free Bus పై మగవాళ్ల రియాక్షన్, ఆ పార్టీకి 3 సీట్లే | Mens Reaction on free bus| Oneindia Telugu

Free Bus : తెలుగు రాష్ట్రాల్లో మహిళల కోసం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు విధానంపై పురుషులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఫ్రీ బస్ వలన మహిళలు కొట్టుకుంటున్నారని, సాధారణంగా దొరికే సీట్లు కూడా దొరకడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఫ్రీ బస్ ల కంటై రైతులకు యూరియా, విత్తనాలు, గిట్టుబాటు ధర వంటివి కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారో జోష్యం చెప్తున్నారు. br br br Big Debate in Telugu States! br br The free bus scheme for women is drawing sharp reactions from men. br 👉 They complain that because of free buses, fights are breaking out and even normal seats are hard to find. br 👉 Many argue that instead of such schemes, the government should provide urea, seeds, and MSP support for farmers. br 👉 Some are even predicting who would form the next government if elections were held today. br br Watch the full report for public reactions, farmers’ demands, and political buzz. br br #FreeBus #APFreeBus #TelanganaFreeBus #FreeBusForWomen #CMChandrababuNaidu #CMRevanthReddy #FarmersDemand #PublicOpinion #Elections #Congress #TDP #MensonFreeBus #GentsFreeBusbr br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 91

Uploaded: 2025-09-04

Duration: 03:42

Your Page Title