ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుందా? Vice President | Asianet News Telugu

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే ఓడిపోతే ప్రభుత్వం కూలిపోతుందా? Vice President | Asianet News Telugu

భారత ఉప రాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. రాజ్యసభ, లోకసభ సభ్యుల ఓట్లతో ఫలితం తేలనుంది. ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ పోటీలో ఉన్నారు. ప్రతిపక్ష కూటమి ఇండి బ్లాక్ తరఫున సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి బి.సుదర్శన్ రెడ్డి పోటీలో ఉన్నారు. మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ జూలై 21న ఆరోగ్య కారణాల వల్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. br br #VicePresidentElection #NDAvsINDIA #IndianPolitics #Parliament #RajyaSabha #Loksabha #CPRadhakrishnan #SudarshanReddy #AsianetNewsTelugu br br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-09-08

Duration: 03:57

Your Page Title