Gold Price : బంగారం కొనాలన్న ఆశ వదిలేసుకోండి | Gold and Silver Price Today | Oneindia Telugu

Gold Price : బంగారం కొనాలన్న ఆశ వదిలేసుకోండి | Gold and Silver Price Today | Oneindia Telugu

బంగారం ధరలు ఇంకా ఎంత పెరుగుతాయన్న చర్చ జరుగుతుంది. ఈరోజు దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. వెండి ధరల్లో మాత్రం తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు మాత్రమే తగ్గింది. ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నమోదయిన బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 99,440 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,480 రూపాయలుగా కొనసాగుతుంది. కిలో వెండి ధర 1,37,900 రూపాయలుగా ట్రేడ్ అవుతుంది. br br br Gold Prices Hold Steady, Silver Declines Slightly br br Gold & Silver Price Update – Hyderabad Bullion Market br br Gold prices continue to remain stable, while silver has seen a slight drop in today’s trading. br br 🔹 22-carat gold: ₹99,440 10 gm br 🔹 24-carat gold: ₹1,08,480 10 gm br 🔹 Silver: ₹1,37,900 kg br br 👉 Watch the latest bullion rates and stay updated on gold & silver price trends in India. br br br #GoldPriceToday #SilverPrice #HyderabadGold #BullionMarket #GoldRates #22CaratGold #24CaratGold #SilverRatesbr br ~PR.358~CA.43~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 55

Uploaded: 2025-09-09

Duration: 02:53

Your Page Title