Telugu People In Nepal: నేపాల్‎లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి లోకేష్..! | Oneindia Telugu

Telugu People In Nepal: నేపాల్‎లో చిక్కుకున్న వారి కోసం రంగంలోకి లోకేష్..! | Oneindia Telugu

Telugu People In Nepal. In the wake of the tense situation in Nepal, Education and IT Minister Nara Lokesh has tightened his belt to bring the Telugu people trapped in that country safely to the state. For this, the Minister has canceled the Super Six-Super Hit program to be held in Anantapur today. He has focused his special attention on rescuing the Telugu people trapped in Nepal. In this regard, the situation will be continuously reviewed through the Real-Time Governance Center in the Secretariat. br నేపాల్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నడుం బిగించారు. ఇందుకోసం నేడు అనంతపురంలో జరగనున్న సూపర్ సిక్స్-సూపర్ హిట్ కార్యక్రమాన్ని మంత్రి రద్దు చేసుకున్నారు. నేపాల్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడంపైనే ప్రత్యేక దృష్టి సారించారు. ఇందుకు సంబంధించి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ద్వారా పరిస్థితిని నిరంతరం సమీక్షించనున్నారు. br #nepal br #naralokesh br #ap br br br br Also Readbr br నారా లోకేష్ `అనంత` పర్యటన రద్దు- సురక్షితంగా స్వస్థలాలకు తెలుగువారు: వార్ రూమ్ ఏర్పాటు :: br నేపాల్ కు పట్టిన గతే పాకిస్థాన్ కు.. అడ్డంగా దొరికిపోయిందిగా..! :: br మాజీ ప్రధాని ఇంటికి నిప్పు..


User: Oneindia Telugu

Views: 57

Uploaded: 2025-09-10

Duration: 01:43

Your Page Title