మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీబస్ ప్రయాణం కోసం 3వేల ఎలక్ట్రిక్ బస్సులు: Gottipati | Asianet News Telugu

మహిళలకు గుడ్ న్యూస్.. ఫ్రీబస్ ప్రయాణం కోసం 3వేల ఎలక్ట్రిక్ బస్సులు: Gottipati | Asianet News Telugu

ప‌ల్నాడు: మెడిక‌ల్ క‌ళాశాల‌ల విష‌యంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి అస‌త్య ప్రచారాలు చేస్తున్నాడ‌ని Minister Gottipati Ravi Kumar మండిప‌డ్డారు. మెడికల్ కాలేజీల‌ను ప్రైవేటు ప‌రం చేయ‌డం లేద‌ని, ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వంతో పాటు ఆర్థికంగా నిల‌దొక్కుకున్న వారి స‌హ‌కారంతో మంచి కాలేజీల నిర్మాణం చేప‌డుతున్నామ‌ని మంత్రి వివ‌రించారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వంలోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం సాధ్య‌మ‌ని ఇంధ‌న శాఖ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ స్ప‌ష్టం చేశారు. ప‌ల్నాడు జిల్లా వినుకొండ‌లో మంత్రి గొట్టిపాటి బుధ‌వారం ప‌ర్య‌టించారు. మ‌హిళ‌ల‌కు మ‌రింత సౌక‌ర్య‌వంత‌మైన ఉచిత బ‌స్ ప్ర‌యాణాన్ని అందించ‌డానికి త్వ‌ర‌లోనే మ‌రో 3000 ఎల‌క్ట్రిక్ బ‌స్సుల‌ను కొనుగోలు చేయ‌డానికి ముఖ్య‌మంత్రి నిర్ణ‌యించిన‌ట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు.br br #WomenEmpowerment #FreeBusTravel #ElectricBuses #AndhraPradesh #PublicTransport #GottipatiRaviKumar #WomenWelfare #AndhraPradesh #MedicalColleges #GottipatiRaviKumar #ChandrababuNaidu #APDevelopment #Palnadu #Vinukonda #JaganReddy #AsianetNewsTelugubr br Stay tuned for the latest Telugu News updates, Celebrity news, and political happenings from Andhra Pradesh, Telangana, and across India.


User: Asianet News Telugu

Views: 0

Uploaded: 2025-09-17

Duration: 11:45

Your Page Title