Pavan Kalyan: ఆదాయం తగ్గినా పేదల కోసం జీఎస్టీ తగ్గించాము..! | Oneindia Telugu

Pavan Kalyan: ఆదాయం తగ్గినా పేదల కోసం జీఎస్టీ తగ్గించాము..! | Oneindia Telugu

Pavan Kalyan. Deputy CM Pawan Kalyan said that reducing GST on many goods and vehicles, and making health and life insurance zero GST is a great thing. He said that even though he knew that income would decrease, he had reduced GST for the poor. He reminded that the AP government had first supported the GST amendment. Pawan thanked the Center for reducing GST. He said that the benefits of GST reform should reach every poor person. br పలు వస్తువులు, వాహనాలై జీఎస్టీని తగ్గించడం, హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్ పై జీరో జీఎస్టీ చేయడం గొప్ప విషయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆదాయం తగ్గుతుందని తెలిసినా.. పేదల కోసం జీఎస్టీ తగ్గించిన్నట్లు చెప్పారు. జీఎస్టీ సవరణకు మొదటగా ఏపీ ప్రభుత్వం మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీ తగ్గించిన కేంద్రానికి పవన్ కృతజ్ఞతలు చెప్పారు. జీఎస్టీ సంస్కరణ లాభాలు ప్రతి పేదవాడికి అందాలని చెప్పారు. br #pavankalyan br #apassebly br #gst br br br Also Readbr br మద్యంపై ఏపీ మండలిలో హాట్ డిబేట్ :: br జీఎస్టీ సంస్కరణలతో వీరికి రిలీఫ్, తగ్గే ధరలు ఇవే - నిర్మలా ప్రకటన..!! :: br లీటరు పాలు ఇంత చీపా..? భారీగా తగ్గనున్న పాల ధరలు.. ఆ రోజు నుంచే అమల్లోకి..


User: Oneindia Telugu

Views: 23

Uploaded: 2025-09-18

Duration: 06:38

Your Page Title