Gold Price Today : బంగారం కొనుగోలుకు బ్రేక్ వేయండి | Oneindia Telugu

Gold Price Today : బంగారం కొనుగోలుకు బ్రేక్ వేయండి | Oneindia Telugu

Gold Price Today : గత రెండు రోజులు బంగారం ధరలు తగ్గి పసిడి ప్రియులకు భారీ ఊరట కలిగించాయి. అయితే నేడు మళ్లీ బంగారం కొనాలనుకునే వారికి షాకిచ్చాయి. ధరలు ఒక్కసారిగా పెరిగాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఊహించినట్లుగానే వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గించడంతో డాలర్ బలపడింది. దీంతో బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఇది తాత్కాలిక ఆనందమే అయింది. br br నిన్న 10 గ్రాములు రూ. 5,400 తగ్గిన బంగారం ధర నేడు రూ.160 పెరిగింది. ఈ రోజు ఉదయం 10 గంటలకు తెలుగు రాష్ట్రాల్లో 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,11,330 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక 100 గ్రాములు బంగారం ధర రూ. 1600 పెరిగి 11,13,300 వద్ద ట్రేడ్ అవుతోంది. br br Gold Rate In India on Sept 19 Surges To Peak Level Again: 24100g Gold Spikes By Rs. 1,600; Check Today’s Rate br br On 19 September 2025, gold rates in India witnessed another sharp climb, with 24-carat gold for 100 grams rising by approximately Rs. 1,600. br br br #GoldPriceToday #GoldRate #GoldPriceUpdate #GoldMarket #GoldPriceTelugu #GoldRateTelugu #GoldPriceInformationbr br ~PR.358~CA.240~ED.232~HT.


User: Oneindia Telugu

Views: 60

Uploaded: 2025-09-19

Duration: 01:58

Your Page Title